AP: గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల స్థాయి సంఘం (స్టాండింగ్ కమిటీ) సభ్యుడిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ బులిటెన్లో ప్రకటించారు. ఈ కమిటీలో రాజ్యసభ నుంచి 10 మంది, లోక్సభ నుంచి 21 మంది ఎంపీలు ఉంటారు. కాగా, ఈ కమిటీకి ఏపీలోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని చైర్మన్గా నియామించారు.