AP: 13,325 పంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం, SECని ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎన్నికలకు ముందు BC జనాభా లెక్కింపునకు డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని AG శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలుకు సమయం కోరగా కోర్టు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. కాగా పంచాయతీలకు APR 2, పురపాలికలకు MAR 17తో కాలపరిమితి ముగుస్తుంది.