TG: రాష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆర్ వైపు చూస్తున్నారని మాజీమంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది మాయమాటల ప్రభుత్వమని తేలిపోయిందని అన్నారు. చరిత్రలో బీఆర్ఎస్ భారీ సభకు వరంగల్ వేదికైందని తెలిపారు. సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని.. కేసీఆర్ ప్రసంగంపై అందరిలోనూ ఆసక్తి నెలకొందని వెల్లడించారు.