AP: మండలిలో వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వం కంటిన్యూ అని బొత్స సత్యనారాయణ చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఎందుకు ఆపేశారు. అన్న క్యాంటీన్లు ఎందుకు నిలిపివేశారు. గతంలో ముందు డోర్ నుంచి వాకౌట్ చేశారు. ఇప్పుడు వెనుక డోర్ నుంచి వాకౌట్ చేశారు’ అని ఎద్దేవా చేశారు.