AP: అసెంబ్లీలో బడ్జెట్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. విద్యుత్ రంగం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమని తెలిపారు. దేశంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో రూ.30 వేల కోట్లు భారం వేసిందని ఆరోపించారు.