AP: రాష్ట్రంలో అధికార, విపక్ష నేతలు పరస్పరం ఆసక్తికర ట్వీట్లు చేశారు. వైఎస్ విజయలక్ష్మికి మంత్రి లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు పవన్ను పరామర్శిస్తూ జగన్ ట్వీట్ చేశారు. పవన్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు.