AP: MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి నీతులు వింటుంటే నవ్వొస్తోందని అన్నారు. TDP నేతలను వదిలిపెట్టి YCP వాళ్లపై కేసులు పెట్టారని మండిపడ్డారు. అసభ్య భాషపై చట్టం తెస్తే ముందు బాబు, సోమిరెడ్డి, పట్టాభిని అరెస్ట్ చేయాలన్నారు. కాగితాలపూర్ భూములపై సోమిరెడ్డి కన్నువేశారని ఆరోపించారు.
Tags :