TG: నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నర్సాయిపల్లి, మైలారం గ్రామాల్లో చిరుత సంచరిస్తుంది. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.