తమలపాకు దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నోటి దుర్వాసన తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా మారుస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అయితే అతిగా తీసుకుంటే అలెర్జీలు, రక్తపోటు, క్యాన్సర్ మూత్రపిండాల సమస్యలు వస్తాయి.