AP: వారానికి రెండు రోజులు మాజీ సీఎం జగన్ బెంగుళూరులో ఉంటున్నారు. దీనిపై కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ HYDలోని లోటస్ పాండ్ ఇంటికి షిఫ్ట్ కావాలని యోచిస్తున్నారట. లోకేష్, పవన్ లాంటి వాళ్లు కూడా HYDలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విమర్శలకు చెక్ పెట్టవచ్చట. అంతేగాక ఏపీ నేతలు ఎక్కువగా HYDలోనే ఉంటారు కాబట్టి.. వారికి జగన్ అందుబాటులో ఉంటారని భావిస్తున్నారు.