AP: 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘పనిచేసే వ్యక్తుల సంఖ్య భారీగా పడిపోయింది. ఇంతవరకు ఫ్యామిలీ ప్లానింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్పై దృష్టి పెడుతున్నాం. అందుకు ప్రత్యేక పాలసీని తెస్తున్నాం. నెలరోజుల పాటు అందరి అభిప్రాయం సేకరిస్తాం’ అని పేర్కొన్నారు.