TG: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ ముఖ్యనేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కేటీఆర్, లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ భేటీకి హజరయ్యారు. కాసేపట్లో హరీశ్ రావు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకోనున్నారు. కాగా, హరీశ్ రావు, సంతోష్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై కవిత తీవ్ర ఆరోపణలు చేయడంతో.. ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.