AP: కడప ZPఛైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. జెడ్పీఛైర్మన్గా రాంగోవింద రెడ్డి ఎన్నికయ్యారు. రాంగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాగా, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని టీడీపీ చెప్పగా.. సభ్యుల బలం లేకపోవడంతో చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంది.