NZB: ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. ఆదివారం హిందూ ధర్మం ప్రచురించిన విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఉగాది పర్వదినం పురస్కరించుకుని పంచాంగం ముద్రించడం గొప్ప విషయమన్నారు.