SKLM: ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉగాది పురస్కారాలలో భాగంగా కొరికాన ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు పాతపట్నం నియోజకవర్గ జనసేన నాయకురాలు కొరికాన భవానిని సన్మానించి సత్కరించి ఉగాది పురస్కారాన్ని అందించారు. జనసేన నాయకులు బాలరాజు క్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.