NRML: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రితీష్ రాథోడ్ ఆదివారం జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వారు తెలిపారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఇందులో జిల్లా నాయకులు పాల్గొన్నారు.