AP: కేంద్ర మంత్రి ‘అమిత్ షా’తో తన భేటీపై పవన్ స్పందించారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసమే తాను కలిసి, చర్చించినట్లు చెప్పారు. ఈ భేటీపై నిజాలు తెలియకుండా కొందరు మాట్లాడారన్నారు. జగన్ జైలుకు వెళ్లాలని తాను ఎందుకు కోరుకుంటానని పవన్ ప్రశ్నించారు. ఇతర వ్యక్తులు ‘అమిత్ షా’తో తన భేటీపై దుష్ప్రచారం చేస్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు మౌనం వహించారో చెప్పాలన్నారు.