✦ విశాఖలో రూ.2,387 కోట్లతో నిర్మించే సెమీకండక్టర్ పరిశ్రమకు ఆమోదం ✦ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం ✦ ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలను అభివృద్ధి చేయాలని నిర్ణయం ✦ వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం ✦ కొల్లేరు అభయారణ్య సరిహద్దుల ప్రతిపాదనకు ఆమోదం ✦ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయం