TG: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. MMTSల సంఖ్య పెంచడంతో పాటు సమయపాలన పాటిస్తూ సర్వీసులను నడపాలని ఆదేశించారు. ఎంఎంటీఎస్‌లో ప్రయాణికుల తగ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.
Tags :