AP: నంద్యాలలో YSR విగ్రహాన్ని వైసీపీ నేతలే ధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ నెపాన్ని టీడీపీపై నెట్టాలని చూశారని మండిపడ్డారు. దుర్మార్గులతో యుద్ధం చేయాల్సి వస్తోందని చెప్పారు. ‘కత్తులు తీసుకొచ్చినా ఫర్వాలేదు.. ఇక్కడ CBN ఉన్నారు. అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యం’ అని చంద్రబాబు వెల్లడించారు.