AP: వైసీపీ ఆర్థిక విధ్వంసంతో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. ద్రవ్య వినిమియ బిల్లుపై అసెంబ్లీలో పవన్ మాట్లాడారు. గత ప్రభుత్వం రూ.9 లక్షల కోట్ల మేర అప్పులు చేసి వెళ్లిందన్నారు. ‘రూ.35 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారు. మేము రూ.25 వేల కోట్ల బిల్లులు చెల్లించాం’ అని పవన్ వెల్లడించారు.