AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీకేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరింది. ఈ ఘటనలో గాయపడిన బాధితుల్లో సామర్లకోటకు చెందిన దర్శిపాటి పెదలోవరాజు, దర్శిపాటి రాజు మృతిచెందారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.