AP: పలువురు IAS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. APEDB CEOగా కాకినాడ కలెక్టర్ షణ్మోహన్, APIIC MDగా అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, గుంటూరు కలెక్టర్గా సాయికాంత్ వర్మ, విశాఖ కలెక్టర్గా అభిషిక్త్ కిశోర్, కాకినాడ కలెక్టర్గా హరేంద్రప్రసాద్, అల్లూరి సీతారామరాజు కలెక్టర్గా టి.నిశాంతిని బదిలీ చేసింది.