TG: 2004 తర్వాత HYD రాజధాని ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందింది. HYDలో ప్రస్తుతం రెండు లోక్ సభల పరిధిలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. మరో 7 నియోజకవర్గాలు పెరగనున్నాయని అంచనా. పాతబస్తీ పరిధిలో రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. కోఠి, చాదర్ ఘాట్ ఉండొచ్చని అంచనా. అయితే GHMC పరిధిలో మాత్రం ప్రస్తుతం 28 MLA స్థానాలు ఉండగా.. 41 స్థానాలు పెరుగుతాయని తెలుస్తోంది.