TG: మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసింది. అగ్రనేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్ కావడం, వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయింది. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి ముగింపు పలికింది. ఆపరేషన్ కగార్‌లో వందలమంది మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 31కల్లా ఆపరేషన్ కగార్‌కు కేంద్రం గడువు ఇచ్చింది.