✦ విద్యుత్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ – రూ. 2886 కోట్లు ✦ ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ – రూ. 4922 కోట్లు ✦ కొత్త వలస – విజయనగరం మధ్య 4వ లైన్ – రూ. 493 కోట్లు ✦ పెందుర్తి – సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ – రూ.184 కోట్లు ✦ సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి – రూ. 964 కోట్లు