WGL: బీసీ 42% రిజర్వేషన్ అమలుకు బీసీ బంద్కు మద్దతు తెలుపుతూ మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్లపల్లి ప్రణయ్ దీప్ ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెంటనే స్పందించి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి BC ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.