AP: కర్నూలు జిల్లాలో మంత్రాలయం వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు కర్ణాటకలోని చిక్ మంగుళూరు కనయాకనహళ్లికి చెందిన కుమార్(60), దీపిక వీణ(35), సునీల్(40), బెల్లి(3), పుట్టమ్మ(60), మీనాక్షి(50), తాయమ్మ(60), లోలాక్షిగా పోలీసులు గుర్తించారు.