AP: రాష్ట్రంలో రేపటి నుంచి కొత్తగా 62 అన్న క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పల్నాడు జిల్లా ధరణికోటలో సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభించి, పేదలతో కలిసి భోజనం చేయనున్నారు. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల సంఖ్య 269కి చేరుకుంది.
Tags :