TG: డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్ అకౌంట్స్‌పై నివేదికను సమర్పించారు. ‘2023-24 బడ్జెట్ అంచనా రూ.2,77,690కోట్లు, వ్యయం రూ.2,19,307 కోట్లు. బడ్జెట్ అంచనాలో 79% వ్యయం. GSDPలో వ్యయం అంచనా 15%. ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా రూ.1,11,477 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది’ అని నివేదిక పేర్కొంది.