AP: కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై ఇప్పటి వరకు యాజమాన్యం స్పందించలేదు. HYD పటాన్ చెరులోని కావేరి ట్రావెల్స్ ఆఫీస్ నుంచి నిన్న రాత్రి 9 గంటలకు బస్సు బయలుదేరింది. ఆ బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 40 మంది మాత్రమే రిజర్వేషన్ చేసుకున్నారు. మరో ఇద్దరు రిజర్వేషన్ లేకుండానే బస్సు ఎక్కారు. అయితే ప్రమాదంలో నెంబర్ ప్లేట్ తప్ప బస్సు పూర్తిగా కాలిపోయింది.