TG: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వచ్చే నెల 2న TGలో పర్యటించనున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిర్వహించనున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 9:20AMకి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.30AM నుంచి 4.30PM వరకు అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో జరిగే DCC అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు.