AP: నకిలీ మద్యం నివారణను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇకపై ప్రతి మద్యం బాటిల్‌పై క్యూ ఆర్ కోడ్ ఇవ్వనుంది. QR కోడ్ స్కాన్ చేశాకే అమ్మాలని నిబంధనలు విధించనుంది. వైన్ షాపుల దగ్గర విక్రయించే మద్యం QR కోడ్ ద్వారా నాణ్యమైనదని ధృవీకరించామని బోర్డులు పెట్టాలని ఆదేశించారు.