TG: యాదాద్రి జిల్లాలో రైతు గోస- బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నేతలు చేపట్టారు. ఇందులో మహేశ్వర్ రెడ్డి, పాయల్‌శంకర్, పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు. భువనగిరి మండలం వడపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులతో బీజేపీ నేతలు మాట్లాడారు.