AP: మాజీ సీఎం జగన్కు చెల్లెళ్లపై ప్రేమ ఉంది కాబట్టే తన ఆస్తుల నుంచి రూ.236 కోట్లు ఇచ్చారని MLC వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడైనా తన ఆస్తులను తోబుట్టువులకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. YSRను ద్వేషించిన బాబుతో ఇప్పుడు షర్మిల స్నేహం చేయడం విడ్డూరమన్నారు. వీలునామా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.