మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు 1936 జూన్ 23న గుంటూరులో జన్మించారు. ఉస్మానియా నుంచి పట్టభద్రలయ్యారు. 1978లో కాంగ్రెస్ నుంచి తొలిసారి MLAగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గంలో పనిచేశారు. అలాగే ఎన్టీఆర్ హాయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1984లో నెలరోజులపాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.