➢1804: మొదటిసారి ప్రయాణించిన స్టీమ్ ఇంజిన్ రైలు ➢2013: HYDలోని దిల్సుఖ్నగర్లో వరుస పేలుళ్లు ➢1894: శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ జననం ➢1945: భారత మాజీ క్రికెటర్ సుధీర్ నాయక్ జననం ➢1951: శాస్త్రవేత్త దేవరాజు మహారాజు జననం ➢2022: వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం ➢అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం