TG: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది BRS పార్టీనే అని జగిత్యాల MLA సంజయ్‌కుమార్ అన్నారు. KTR వ్యాఖ్యలను తన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అభివృద్ధి కోసమే CM రేవంత్‌తో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే 2028లో పోటీ చేస్తానన్నారు. జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్లో ముసలం మొదలైందన్నారు.