విపక్షాలకు దేశ ప్రయోజనాలు అవసరం లేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. SIR, వక్ఫ్ బిల్లుపై చర్చ సమయంలోనూ వాకౌట్ చేశారని, ప్రభుత్వం సమాధానం చెబుతున్న ప్రతీసారి విపక్షాలు వాకౌట్ చేస్తున్నాయని ఆరోపించారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చకు సభ్యులు డిమాండ్ చేస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.