TG: HCAలో డబ్బులు తీసుకుని సెలెక్ట్ చేసే దుస్థితి ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఖేలో ఇండియా మిషన్ ఏర్పాటు చేస్తోందని ప్రకటించారు. ప్రతిభకు పట్టంకట్టడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమన్నారు.