AP: కూటమి ఏర్పాటు కోసం తాను ఎంతో కష్టపడినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ఇలానే బలంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుకి అందరూ అండగా నిలవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఆధ్వర్యంలో 11.75 శాతం గ్రోత్ రేట్ సాధించామని పవన్ వెల్లడించారు.