AP: రాష్ట్ర రాజధానిపై జగన్ ప్రతిపాదించిన మావిగన్‌ను ఆ పార్టీ నేతలు మద్దతు తెలిపారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ పేరు నచ్చకపోతే రాజధాని ప్రాంతానికి అయోధ్య లేదా మీ ఇష్టమొచ్చిన పేరు పెట్టుకోండని చెప్పారు. వందేళ్లయినా రాజధాని పూర్తి కాదని.. అందుకే జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారని తెలిపారు. రాష్ట్రం అప్పుల పాలు కాకూడదనేదే జగన్ తపన అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.