TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆటో డ్రైవర్ యూనియన్ల జేఏసీ ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే పలువురు ఆటో డ్రైవర్లను, యూనియన్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్టులపై మాజీ మంత్రి KTR ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని ఆరోపించారు.