సిగరెట్లు, పొగాకు, కూల్‌డ్రింక్స్ ఇతర అనుబంధ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీని 35 శాతానికి పెంచాలని జీఓఎం ప్రతిపాదించింది. వీటితోపాటు దుస్తులపై కూడా జీఎస్టీని పెంచింది. రూ. 10వేల కంటే ఎక్కువ ఉన్న దుస్తులపై 28శాతం పన్ను ఉంటుంది. మొత్తం 148 రకాల వస్తువులపై టాక్స్ రేట్లను సర్దుబాటు చేయాలని జీఓఎం జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రతిపాదించాలని నిర్ణయించింది.