TG: హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో గత నెల రోజులుగా ఉత్సాహంగా సాగిన ‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్’ క్రీడల పండుగ ఇవాళ్టితో ముగిసింది. సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మక జిమ్ఖానా గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ముగింపు వేడుకకు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.