TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి తాజాగా పోలీసుల ముందు హాజరై తమ వాగ్మూలాన్ని ఇచ్చారు. వీరి స్టేట్మెంట్ ఆధారంగా అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేయనున్నారు.