HNK: విధి నిర్వహణలో రాణించే సిబ్బంది శాఖపరమైన గుర్తింపుతో పాటు రివార్డులు వస్తాయని వరంగల్ CP సన్ ప్రీత్ సింగ్ అన్నారు. హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్లో సిబ్బందితో సీపీ సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరు నీజాయితోతో పనిచేయాలని, శిక్షణ సమయంలో నేర్చుకున్నదే కోనసాగించాలని, ప్రభుత్వం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులని అన్నారు.