TG: శ్రీరామనవమి సందర్భంగా HYDలో ఇవాళ శోభాయాత్ర జరగనుంది. కోఠిలోని సీతారాంబాగ్ దేవాలయం నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ముగుస్తుంది. సీతారాంబాగ్ వద్ద మొదలయ్యే యాత్ర భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ పి.ఎస్. రోడ్, ధూల్‌పేట్, పురానాపూల్, బేగంబజార్ ఛత్రి, గౌలిగూడ చమన్, ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ మీదుగా సుల్తాన్ బజార్‌కు చేరుకుంటుంది.