షావోమీ సంస్థ Redmi A7 Pro మొబైల్‌ను లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్.. భారత్‌లో ఈరోజు విడుదలైంది. 6,300mAh బ్యాటరీ, 32mp డ్యూయల్ కెమెరా, 6.9 అంగుళాల HD+ LCD స్క్రీన్, ఆక్టాకోర్ యూనిసోక్ టీ8300 ప్రాసెసర్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయంతో ఈ ఫోన్ వస్తోంది. 4జీబీ+ 64జీబీ ఫోన్ ధర రూ.11,499.. 4జీబీ+ 128జీబీ ధర రూ.12,499గా నిర్ణయించారు.