TG: కాసేపట్లో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగియనుంది. గ్రామాల్లో పోలింగ్ శాతం దూసుకుపోతోంది. 11AM వరకు అత్యధికంగా 61.21 శాతం పోలింగ్ నమోదైంది. ADBలో అత్యల్పంగా 40.37 శాతం పోలింగ్ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 53.34 శాతం, యాదాద్రి జిల్లాలో 54.24 శాతం, నాగర్ కర్నూల్ జిల్లాలో 50.4శాతం, సూర్యాపేట జిల్లాలో 61.75 శాతం, ఆసిఫాబాద్ జిల్లాలో 58.51 శాతం పోలింగ్ నమోదైంది.